వెజ్ ఫుడ్‌లోనూ సూపర్ ప్రొటీన్.. నాన్‌వెజ్‌తో సమానంగా..
ప్రొటీన్ ఫుడ్ అనగానే అందరూ మాంసాహారంలోనే ఉంటుందనుకుంటారు. చికెన్, మటన్, ఫిష్ ఇతరత్రా నాన్‌వెజ్ ఫుడ్‌లోనే ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని భావించి తెగ లాగించేస్తుంటారు. కానీ వెజ్‌ఫుడ్‌లోనూ ...