కాసేపట్లో అమిత్‌షాతో ఎన్టీఆర్ భేటీ.. డిస్కషన్ దానిపైనేనా?
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు. కాసేపట్లో శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరి సమావేశం జరగనుంది. అమిత్‌షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఆయన్ను కలవనున్నారు. ...
























