FILM NEWS: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి. వినాయక్ “ఛత్రపతి” హిందీ రీమేక్ సెట్.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి. వినాయక్, పెన్ స్టూడియోస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్. ప్యాన్ ఇండియన్ స్టార్ ...

























