Entertainment : అనవసరమైన బంధాల్లో బతికే కన్నా ఒంటరి జీవితం చాలా మేలు.. హీరోయిన్ సదా
Entertainment అనవసరమైన బంధాల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకునే కన్నా.. ఒంటరి జీవితాన్ని గడపడం మేలని చెప్పుకొచ్చింది హీరోయిన్ సదా.. జయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ...




