Chandrababu : తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది: టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu : సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాటలకందని మహా విషాదాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఒక పెద్ద...



